West Bengal: మహిళ రక్షణ కోసం ఎన్ని చట్టాలు ఉన్న ప్రయోజనం లేకుండా పోయింది. దేశంలో మహిళపై జరుగుతున్న దాడులను ఏ చట్టం ఆపడం లేదు. తాజాగా, నడిరోడ్డులో ఓ మహిళపై కర్రలతో విచక్షణారహితంగా దాడి జరిగింది. ఈ ఘోరమైన ఘటన బెంగాల్లో చోటుచేసుకుంది. మహిళతో పాటు మరో వ్యక్తిని ఇష్టమొచ్చినట్టు చితకబాదాడు నిందితుడు TMC నేత తజ్ముల్ హక్ అలియాస్ JCB.
పూర్తిగా చదవండి..Crime: అతి దారుణం.. నడిరోడ్డులో మహిళపై విచక్షణారహితంగా దాడి చేసి..
బెంగాల్లో ఘోరం చోటుచేసుకుంది. నడిరోడ్డులో ఓ మహిళపై TMC నేత తజ్ముల్ హక్ కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశాడు. మహిళ జుట్టుపట్టుకొని కాళ్లతో తన్నుతూ..కర్రలతో దారుణంగా కొట్టాడు. నిందితుడు తజ్ముల్హక్ను అరెస్ట్ చేసిన పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
Translate this News: