Rahul Gandhi : పరువు నష్టం కేసులో రాహుల్‌కు బెయిల్ పరువు నష్టం కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్ లభించింది.ఆయనకు బెంగళూరు సివిల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో బీజేపీపై అసత్య ప్రచారాలు చేశారని పిటిషన్ దాఖలు అయిన విషయం తెలిసిందే. By V.J Reddy 07 Jun 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Rahul Gandhi Got Bail : పరువు నష్టం కేసు (Defamation Case) లో కాంగ్రెస్ (Congress) ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) కి బిగ్ రిలీఫ్ లభించింది.ఆయనకు బెంగళూరు సివిల్ కోర్టు (Bangalore Civil Court) బెయిల్ మంజూరు చేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో బీజేపీపై అసత్య ప్రచారాలు చేశారని పిటిషన్ దాఖలు అయిన విషయం తెలిసిందే. Karnataka | Special Court in Bengaluru grants bail to Rahul Gandhi in a defamation case filed by the BJP. The case stemmed from allegations of false advertisements against BJP leaders. On the security of DK Suresh, bail has been granted to Rahul Gandhi. The matter posted to 30th… pic.twitter.com/2NMD6DtOeH — ANI (@ANI) June 7, 2024 Also Read : మెగా ఫ్యామిలీకి కలిసొచ్చిన లక్కీ లక్ష్మి… అన్నీ మంచి శకునాలే! #rahul-gandhi #defamation-case #bail-sanctioned #bangalore-civil-court మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి