Bandla Ganesh: కూకట్‌పల్లి టికెట్ నాకే..బండ్ల గణేశ్ సంచలన ట్వీట్..!
వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ స్పష్టం చేసారు. ఈ పోస్ట్ తో కూకట్‌పల్లి నుంచి కాంగ్రెస్ టికెట్‌పై బరిలోకి దిగుతున్నట్టు వచ్చిన వార్తలకు ఆయన చెక్ పెట్టారు.