Holi : బండి సంజయ్ మాస్ డ్యాన్స్.. హోలీ సంబరాల వీడియో వైరల్!

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఆయన భార్య, చిన్నారులు, బీజేపీ కార్యకర్తలకు రంగులద్దుతూ సందడి చేశారు. డీజే పాటలకు అదిరిపోయే స్టెప్పులేశారు. ఇందుకు సంబంధించిన ఫొటో, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Holi : బండి సంజయ్ మాస్ డ్యాన్స్.. హోలీ సంబరాల వీడియో వైరల్!
New Update

Bandi Sanjay : దేశవ్యాప్తంగా హోలీ(Holi) సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. పిల్లలు పెద్దలంతా ఒకరికొకరు రంగులద్దుకుంటూ సంబరాల్లో మునిగితేలుతున్నారు. డీజే పాటలకు స్టెప్పులేస్తూ సందడి చేస్తున్నారు. కరీంనగర్(Karimnagar) ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay) కార్యకర్తలతో కలిసి అదిరిపోయే స్టెప్పులేశారు. భార్యతోపాటు చిన్నారులకు రంగులు పూసి సందడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read : హత్య చేసేందుకు ప్రయత్నించింది మీరు కాదా.. ప్రధాని మోదీపై డీఎంకే మంత్రి విమర్శలు

#bandi-sanjay #holi-celebrations #bjp
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe