/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/11-2-jpg.webp)
Bandi Sanjay : దేశవ్యాప్తంగా హోలీ(Holi) సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. పిల్లలు పెద్దలంతా ఒకరికొకరు రంగులద్దుకుంటూ సంబరాల్లో మునిగితేలుతున్నారు. డీజే పాటలకు స్టెప్పులేస్తూ సందడి చేస్తున్నారు. కరీంనగర్(Karimnagar) ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay) కార్యకర్తలతో కలిసి అదిరిపోయే స్టెప్పులేశారు. భార్యతోపాటు చిన్నారులకు రంగులు పూసి సందడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బండిసంజయ్ హోళీ సంబరాలు.. pic.twitter.com/fDpwumdNiW
— Telugu Scribe (@TeluguScribe) March 25, 2024
Also Read : హత్య చేసేందుకు ప్రయత్నించింది మీరు కాదా.. ప్రధాని మోదీపై డీఎంకే మంత్రి విమర్శలు