/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-48-jpg.webp)
Pakistani Actress Hania Aamir with Rapper Badshah: ఇండియన్ స్టార్ సింగర్, ర్యాపర్ బాద్ షాకు సంబంధించిన డేటింగ్ రూమర్స్ మరోసారి ఊపందుకున్నాయి. ఇటీవలే విడాకులు తీసుకున్న ఆయన పాకిస్థాన్ నటితో ప్రేమలో పడ్డట్లు తెలుస్తోంది. అంతేకాదు వీరిద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఫొటోలను నెట్టింట పోస్ట్ చేయడం విశేషం. కాగా ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
View this post on Instagram
కన్సర్ట్ కోసమే మీట్ అయ్యామని..
ఈ మేరకు పాక్ నటి హనియా ఆమిర్‌తో ప్రేమలో పడ్డట్లు న్యూస్ కొంతకాలంగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా హనియా స్వయంగా తన ఇన్ స్టాలో బాద్ షాతో కలిసున్న ఫొటోలు పోస్ట్ చేయడం చర్చనీయాంశమైంది. తామిద్దరూ దుబాయిలో కలిసినట్లు చెబుతూ.. ఓ కన్సర్ట్ కోసమే మీట్ అయినట్లు చెప్పుకొచ్చారు. కానీ బాద్ షా-హనియా మాత్రం రిలేషన్ లోనే ఉన్నారంటున్నారు.
ఇది కూడా చదవండి: Naga chaitanya: సమంత ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. ప్రేయసితో అడ్డంగా బుక్ అయిన చైతూ!
ఇక ఢిల్లీలో పుట్టి పెరిగిన బాద్ షా.. జాస్మిన్ మాసీ అనే అమ్మాయితో దాదాపు ఎనిమిదేళ్లు కలిసున్నాడు. వీళ్లకు ఓ పాప కూడా ఉంది. ఆమెతో 2020లో విడాకులు తీసుకున్నారు.
View this post on Instagram