Anand Devarakonda : 'ఇది చాలా స్పెషల్' .. గామా అవార్డు పై ఆనంద్ దేవరకొండ పోస్ట్
'గామా' తెలుగు మూవీ అవార్డ్స్ 2024 వేడుకలు దుబాయిలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఆనంద్ దేవరకొండ బేబీ సినిమాకు ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు. ఈ విషయాన్నీ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు ఆనంద్.