పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ హీరోలుగా నటించిన సినిమా బ్రో (Bro Movie). ఈ సినిమాకు మొదటి రోజు ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదు. నంబర్ చూస్తే పెద్దదే అయినప్పటికీ.. పవన్ కల్యాణ్ స్టామినాను చాటే స్థాయిలో వసూళ్లు రాలేదు. ఆ ట్రెండ్ అలానే కంటిన్యూ అయింది. మొదటి వారం ముగిసేసరికి బ్రో సినిమా చెప్పుకోదగ్గ స్థాయికి చేరుకున్నప్పటికీ, పవన్ కల్యాణ్(Pawan Kalyan) స్టామినాకు తగ్గ వసూళ్లు మాత్రం కావివి.
పూర్తిగా చదవండి..బ్రో మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్ – పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ హీరోలుగా నటించిన సినిమా
Translate this News: