Ram Mandir Consecration🔴: జై శ్రీరామ్.. ప్రాణ ప్రతిష్ఠ.. లైవ్‌ అప్‌డేట్స్!

దశరథ సూత.. శ్రీరామ.. అయోధ్య రామమందిరంవైపే యావత్ దేశంచూపు నెలకొంది. రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠను ప్రజలు కనులారా వీక్షిస్తున్నారు. అయోధ్య మొత్తం పెళ్లికూతురులా ప్రకాశిస్తుంది. అయోధ్య ఆలయంలో రామ్‌లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంమై మినిట్ టు మినిట్ అప్డేట్స్!

New Update
Ram Mandir Consecration🔴: జై శ్రీరామ్.. ప్రాణ ప్రతిష్ఠ.. లైవ్‌ అప్‌డేట్స్!

  • Jan 22, 2024 14:33 IST

    500 ఏళ్ళుగా అయోధ్య రామమందిరం నిర్మాణం ఎందుకు జరగలేదో ఆలోచించండి-మోడీ



  • Jan 22, 2024 14:32 IST

    రాముడు భారతదేశ ఆత్మ-మోడీ



  • Jan 22, 2024 14:30 IST

    శ్రీరాముడు లోకానికి ఆదర్శం-మోడీ



  • Jan 22, 2024 14:30 IST

    దేశం మొత్తం ఇవాళ దీపావళి జరుపుకుంటోంది-మోడీ



  • Jan 22, 2024 14:29 IST

    నా మనస్సంతా బాలరాముడి రూపంపై ఉంది-మోడీ



  • Jan 22, 2024 14:29 IST

    గర్భగుడిలో ప్రాణ ప్రతిష్టకు హాజరు కావడం నా అదృష్టం-మోడీ



  • Jan 22, 2024 14:28 IST

    రామమందిరాన్ని న్యాయబద్ధమైన ప్రక్రియ ద్వారా నిర్మించాం-మోడీ



  • Jan 22, 2024 14:28 IST

    జనవరి 22 చరిత్రలో నిలిచిపోతుంది-మోడీ



  • Jan 22, 2024 14:27 IST

    రామ్ లల్లా ఇంక టెంట్‌లో ఉండరు..గర్భగుడిలో కొలువై ఉంటారు-మోడీ



  • Jan 22, 2024 14:27 IST

    రామ భక్తులందరికీ నా ప్రమాణాలు-మోడీ



  • Jan 22, 2024 14:26 IST

    రామ ప్రాణ ప్రతిష్ట కాలగర్భంలో ఎప్పటికీ నిలిచిపోయే చరిత్ర-మోడీ



  • Jan 22, 2024 14:26 IST

    సరయూ నది, అయోధ్యాపురికి నా నమస్సులు-మోడీ



  • Jan 22, 2024 14:25 IST

    త్రేతాయుగంలో రాముడి కోసం 14 ఏళ్ళు వెయిట్ చేస్తే...ఇప్పుడు మనం వందల ఏళ్ళు ఎదురు చూడాల్సి వచ్చింది-మోడీ



  • Jan 22, 2024 14:24 IST

    నా శరీరం ఇంకా ఆ అనుభూతిని ఆస్వాదిస్తోంది-మోడీ



  • Jan 22, 2024 14:24 IST

    మన రాముడొచ్చేశాడు-మోడీ



  • Jan 22, 2024 14:23 IST

    ఎక్కడ రాముడి కార్యక్రమం జరుగుతుందో అక్కడ హనుమంతుడు ఉంటాడు-మోడీ



  • Jan 22, 2024 14:23 IST

    రామ ప్రతిస్టాపన ఎంతో అలౌకిక ఆనందాన్ని కలిగించింది-మోడీ



  • Jan 22, 2024 14:23 IST

    ఈ క్షణం ఎంతో అమూల్యమైనది-ప్రధాని మోడీ



  • Jan 22, 2024 13:27 IST

    అయోధ్య రాముడి వీడియో



  • Jan 22, 2024 13:20 IST

    రాముడికి మోదీ దండాలు



  • Jan 22, 2024 13:06 IST

    అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయంలో రామ్ లల్లా విగ్రహం



  • Jan 22, 2024 12:56 IST

    రాముడికి హారతి ఇస్తున్న మోదీ



  • Jan 22, 2024 12:51 IST

    రామ్ లల్లాకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రార్థన



  • Jan 22, 2024 12:50 IST

    అయోధ్య రాముని సన్నిధిలో సైనా, మిథాలి రాజ్



  • Jan 22, 2024 12:45 IST

    బాలరాముడు విగ్రహం క్లియర్ ఫొటో



  • Jan 22, 2024 12:37 IST

    బాలరాముడి విగ్రహం



  • Jan 22, 2024 12:33 IST

    రాముని పాదాలను తాకిన మోదీ



  • Jan 22, 2024 12:31 IST

    రామనామ స్మరణతో మారుమోగుతున్న అయోధ్య



  • Jan 22, 2024 12:25 IST

    బాలరాముడి విగ్రహం



  • Jan 22, 2024 12:19 IST

    తీర్థం పుచ్చుకున్న మోదీ



  • Jan 22, 2024 12:15 IST

    పూజలో మోదీ



  • Jan 22, 2024 12:12 IST

    మోదీ లెటెస్ట్ పిక్స్



  • Jan 22, 2024 12:05 IST

    రామమందిరం మీదుగా హెలికాప్టర్‌ నుంచి పూలవర్షం



  • Jan 22, 2024 11:53 IST

    ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనేందుకు అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయానికి చేరుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్



  • Jan 22, 2024 11:50 IST

    ప్రాణ ప్రతిష్ఠా వేడుకకు ముందు బీజేపీ నాయకురాలు ఉమాభారతి, సాధ్వి రితంబర ఒకరినొకరు కౌగిలించుకున్నారు.



  • Jan 22, 2024 11:44 IST

    రామ్ భజన పాడిన గాయకుడు-సంగీతకర్త శంకర్ మహదేవన్



  • Jan 22, 2024 11:42 IST

    ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు కంగనా



  • Jan 22, 2024 11:38 IST

    క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు.



  • Jan 22, 2024 11:28 IST

    అయోధ్యకు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ చైర్మన్ ఆకాష్ అంబానీ



  • Jan 22, 2024 11:17 IST

    రామమందిర ప్రాణప్రతిష్ఠకు హాజరయ్యేందుకు అయోధ్య చేరుకున్న సచిన్



  • Jan 22, 2024 10:58 IST

    మధ్యాహ్నం 12.15 నుంచి 12.45 మధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట



  • Jan 22, 2024 10:57 IST

    పాత బాలరాముడి విగ్రహం ఎత్తు 4-5 అంగుళాలే



  • Jan 22, 2024 10:56 IST

    అయోధ్యకు చేరుకున్న బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు



  • Jan 22, 2024 10:56 IST

    ప్రాణప్రతిష్టకు విచ్చేసిన 7వేల మంది అతిధులు



  • Jan 22, 2024 10:55 IST

    1.15 గంటలకు ప్రధాని మోడీ ప్రసంగం



  • Jan 22, 2024 10:55 IST

    అద్దంలో రాముడి మోమును తొలిసారి చూడనున్న మోడీ



  • Jan 22, 2024 10:54 IST

    బాలరాముడి నేత్రోన్మీలనం చేయనున్న ప్రధాని మోడీ



  • Jan 22, 2024 10:49 IST

    మంగళ వాయిద్యాల నడుమ మొదలైన ప్రాణ ప్రతిష్ట క్రతువు



  • Jan 22, 2024 10:48 IST

    అయోధ్యకు చేరుకున్న ప్రధాని మోడీ



  • Jan 22, 2024 10:05 IST

    న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద దృశ్యాలు



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు