/rtv/media/member_avatars/2024/10/17/2024-10-17t091720421z-whatsapp-image-2024-10-17-at-24638-pm.jpeg)
V.J Reddy
Vallabhaneni Vamsi Mohan : వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న ఆయన.. తనకు ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
విదేశీ పర్యటన ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) బృందం నేడు తెలంగాణకు రానుంది. తెలంగాణలో పెట్టుబడులు తెచ్చేందుకు ఈ నెల 3వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి బృందం మొదట అమెరికా పర్యటన (America Tour) కు వెళ్లారు.
MLC By Election : సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోటీ నుంచి తప్పుకున్నారు. వైసీపీకి మెజార్టీ MPTC, ZPTCల మద్దతు ఉండటంతో సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Jogi Ramesh : అగ్రిగోల్డ్ భూమలు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి జోగి రమేష్ కొడుకు జోగి రాజీవ్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంట్లో ఉదయం నుంచి సోదాలు నిర్వహించారు అధికారులు.
Tungabhadra Dam : గల్లంతైన తుంగభద్ర డ్యామ్ 19 గేటు ప్లేస్‌లో కొత్త గేటు ఏర్పాటుకు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆ పోయిన గేట్ స్థానంలో స్టాప్ లాగ్ ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Nitin Gadkari warns Punjab govt: పంజాబ్ సీఎం భగవంత్ మాన్కు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ లేఖ రాశారు.
Advertisment
తాజా కథనాలు