Kavitha: దాదాపు 5 నెలలుగా జైలులో ఉన్న కవితకు బెయిల్ వస్తుందా? లేదా? అన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది
/rtv/media/member_avatars/2024/10/17/2024-10-17t091720421z-whatsapp-image-2024-10-17-at-24638-pm.jpeg)
V.J Reddy
Bhatti Vikramarka: జల విద్యుత్ ఉత్పత్తిపై డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష నిర్వహించారు. జల విద్యుత్ ప్రాజెక్టుల్లో గరిష్ఠ ఉత్పత్తికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
Harish Rao : తెలంగాణలో వీధికుక్కల దాడులు విపరీతంగా పెరిగాయని అన్నారు బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు. ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోకపోవడం అత్యంత దారుణం అని అన్నారు.
బీజేపీ నేత, కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) మీడియాతో చిట్ చాట్ చేశారు. విలేకర్లతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అవుట్ డేటెడ్ పార్టీ అని అన్నారు.. ఆ పార్టీతో చర్చలే లేవు అని స్పష్టం చేశారు.
MLC Duvvada Srinivas : తన కుటుంబమే తనపై దాడి చేస్తోందని అన్నారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. కుటుంబ వ్యవస్థలో భర్త నిర్ణయానికి భార్య కట్టుబడి ఉండాలని చెప్పారు. వాణికి రాజకీయ ఆకాంక్ష ఎక్కువ అని ఆరోపించారు.
Advertisment
తాజా కథనాలు