author image

V.J Reddy

AP High Court : వైసీపీ నేతలకు హైకోర్టు బిగ్ షాక్
ByV.J Reddy

YCP Leaders : ఏపీ హైకోర్టులో వైసీపీ నేతలకు చుక్కెదురైంది. వారికి హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. టీడీపీ కార్యాలయం దాడి కేసులో తమను పోలీసులు అరెస్ట్ చేయకుండా ఉండేందుకు వైసీపీ నేతలు రఘురాం, అప్పిరెడ్డి, నందిగామ సురేష్, దేవినేని అవినాష్ సహా పలువురు నేతలు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

Bhadrachalam : డేంజర్‌లో భద్రాచలం.. మూడో ప్రమాదం హెచ్చరిక జారీ!
ByV.J Reddy

Godavari : భద్రాచలం దగ్గర గోదావరి ఉధృతి పెరుగుతోంది. నీటిమట్టం 42.2 అడుగులకు చేరింది. దిగువకు 8 లక్షల క్యూసెక్కుల నీరు వెళ్తున్నాయి. మూడో ప్రమాద హెచ్చరికల చేరువలో గోదావరి ఉంది. లోతట్టు ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

YCP : ఎంపీ విజయసాయి రెడ్డికి అధికారులు షాక్
ByV.J Reddy

Vijayasai Reddy : వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూతురుకి షాక్ ఇచ్చారు అధికారులు. విశాఖ జిల్లా భీమిలిలోఆయన కుమార్తె నేహారెడ్డి ఆక్రమిత స్థలంలో కాంక్రీట్ నిర్మాణాలను అధికారులు కూల్చివేతకు సిద్ధమయ్యారు. సీఆర్‌జడ్‌ గైడ్ లైన్స్‌ను ఉల్లంఘిస్తూ నిర్మించిన నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు