Fire Accident at Nellore District: నెల్లూరులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొల్లూరు పల్లి శివారు ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. టపాకాయల గోడౌన్‌లో ప్రమాదం జరగగా వాచ్ మెన్ మృతి చెందాడు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
పూర్తిగా చదవండి..Fire Accident: నెల్లూరు జిల్లాలో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
AP: నెల్లూరు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కొల్లూరు పల్లి శివారు ప్రాంతంలో ఉన్న టపాకాయల తయారీ కేంద్రంలో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో వాచ్మెన్ మృతి చెందాడు. మృతుడి కుటుంబానికి అండగా ఉంటానని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హామీ ఇచ్చారు.
Translate this News: