తెలంగాణ : ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో విచారణకు హాజరుకానున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ చార్జ్ షీట్‌పై ఇవాళ ట్రయల్ కోర్టులో విచారణ జరగనుంది.
/rtv/media/member_avatars/2024/10/17/2024-10-17t091720421z-whatsapp-image-2024-10-17-at-24638-pm.jpeg)
V.J Reddy
CM Chandrababu: ఈరోజు కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు సీఎం చంద్రబాబు. ఏలేరు వరద ముంపు గ్రామం రాజుపాలెం గ్రామంలో క్షేత్రస్థాయి పర్యటన చేయనున్నారు.
Pithapuram Floods: భారీ వర్షాలు పిఠాపురాన్ని వరదలతో ముంచెత్తుతున్నాయి. నిన్న రాత్రి ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు.
Cellars Ban: Hydలో బహుళ అంతస్తుల్లో వాహనాల పార్కింగ్ కోసం చేపట్టే సెల్లార్ల నిర్మాణాలకు స్వస్తి పలికేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
MINISTER LOKESH: వైసీపీ చీఫ్, మాజీ సీఎం జగన్ తన ఇసుక మాఫియా కోసం అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయేలా చేసి 50 మందిని చంపేశారని లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు.
HYDRA: దుండిగల్‌లో విల్లాలను కొన్నవారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కత్వ చెరువు బఫర్‌జోన్ పరిధిలో 8 విల్లాలు ఉన్నాయని గతంలో చెప్పిన అధికారులు
విశాఖలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. స్టీల్‌ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు, ఉద్యోగులు రాస్తారోకో నిర్వహించారు.
తెలంగాణలో బీసీ కులగణనపై దాఖలైన పిటిషన్ పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మూడు నెలల్లో బీసీ కుల గణన చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
అఖిలప్రియకు కౌంటర్ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. రెడ్ బుక్ చూపించి భయపెడితే ఎవరు భయపడరని అన్నారు. వీలైతే ప్రజలకు మంచి చేయాలన్నారు.
లిక్కర్ స్కామ్ సీబీఐ కేసులో సీఎం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ ఈరోజు సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనుంది. ఇటీవల ఈడీ కేసులో కేజ్రీవాల్‌కు ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది.
Advertisment
తాజా కథనాలు