హర్యానాలో చేతులెత్తేసిన JJP
/rtv/media/member_avatars/2024/10/17/2024-10-17t091720421z-whatsapp-image-2024-10-17-at-24638-pm.jpeg)
V.J Reddy
హర్యానాలో కాంగ్రెస్ 55 స్థానాల్లో, బీజేపీ-23 స్థానాల్లో దూసుకుపోతున్నాయి. JKలో 25 స్థానాల్లో బీజేపీ, 38 స్థానాల్లో కాంగ్రెస్, NC ముందంజలో ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శిస్తోంది.
హర్యానాలోని జులానా అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన వినేశ్ ఫోగట్ ముందంజలో కొనసాగుతున్నారు.
జమ్మూ కశ్మీర్, హర్యానా రాష్ట్ర ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.
జమ్మూ కాశ్మీర్ లో 30-35 సీట్లు గెలుస్తామన్నారు బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా. J&K ప్రజల కోసం బీజేపీ పని చేసిందని అన్నారు. ఎన్నికల్లో పూర్తి మెజారిటీతో గెలుస్తామని తెలిపారు. RTV APP | Short News
కాంగ్రెస్ అంటే కరప్షన్ అని అన్నారు హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ.
వైసీపీ చేతిలో ఉన్న కమలాపురం పురపాలక సంఘం టీడీపీ కైవసం చేసుకుంది. దీనిపై అధికారిక ప్రకటన రానుంది. Short News | Latest News In Telugu | కడప | ఆంధ్రప్రదేశ్ Politics