BREAKING: బీజేపీకి షాక్.. కాంగ్రెస్ దూకుడు!

హర్యానా, J&Kలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపులో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. హర్యానాలో కాంగ్రెస్-35, బీజేపీ-12, ఇతరులు -4.. J&Kలో బీజేపీ-15, కాంగ్రెస్-8, పీడీపీ -1 స్థానల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

New Update

Advertisment
Advertisment
తాజా కథనాలు