ఇరాన్‌ను భారీ దెబ్బ తీసిన ఇజ్రాయెల్ By V.J Reddy 06 Oct 2024 ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనికి అత్యంత సన్నిహితుడు, ఇరాన్ ఖుద్స్ ఫోర్స్ చీఫ్ ఇస్మాయిలీ ఖానీ హతం Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
కాంగ్రెస్ లో నామినేటెడ్ పోస్టుల జాతర.. మరో 13 మందికి ప్రకటన! By V.J Reddy 06 Oct 2024 తెలంగాణలో పలు జిల్లాల గ్రంథాలయ సంస్థలకు ఛైర్మన్‌లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. Short News | Latest News In Telugu | కరీంనగర్
BREAKING: కేసీఆర్ కనిపించడం లేదంటూ ఫిర్యాదు! By V.J Reddy 06 Oct 2024 కేసీఆర్ కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బండారి శ్రీకాంత్ రావు. Short News | Latest News In Telugu | మెదక్ | తెలంగాణ
తిరుపతి విమానాశ్రయానికి బెదిరింపు లేఖ By V.J Reddy 06 Oct 2024 తిరుపతి ఇంటెర్నేషనల్ ఎయిర్ పోర్టుకు బెదిరింపు లేఖ రావడం కలకలం రేపింది. దీనిపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ తిరుపతి
మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో ఈనెల 7న అమిత్ షా సమీక్ష By V.J Reddy 05 Oct 2024 మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో ఈనెల 7న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించనున్నారు. Politics | Short News | Latest News In Telugu | నేషనల్
మూసీ నిర్వాసితులపై ప్రభుత్వం కీలక నిర్ణయం By V.J Reddy 05 Oct 2024 మూసీ నిర్వాసితులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూసీ నిర్వాసితుల జీవనోపాధికి కమిటీని ఏర్పాటు చేసింది. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
తిరుమల ప్రసాదంలో జెర్రీ.. టీటీడీ కీలక ప్రకటన! By V.J Reddy 05 Oct 2024 భక్తుడు తింటున్న అన్నప్రసాదంలో జెర్రీ వచ్చిందని జరుగుతున్న ప్రచారాన్ని టీటీడీ ఖండించింది. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
BREAKING: సీఎం చంద్రబాబు సీరియస్! By V.J Reddy 05 Oct 2024 సోషల్ మీడియాలో ఉచిత ఇసుక పథకంపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలు సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యరు. Short News | Latest News In Telugu | గుంటూరు | ఆంధ్రప్రదేశ్
మూసీ నిర్వాసితుల సమస్యలపై సర్కారు ఫోకస్ By V.J Reddy 05 Oct 2024 మూసీ నిర్వాసితుల సమస్యలపై సంప్రదింపుల బాధ్యతను భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్‌కు అప్పగించారు సీఎం రేవంత్. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
హైడ్రా, నామినేటెడ్ పదవులపై టీపీసీసీ చీఫ్ కీలక ప్రకటన By V.J Reddy 05 Oct 2024 హైడ్రాను అన్ని జిల్లాలకు విస్తరిస్తామన్నారు మహేష్. ప్రభుత్వ స్థలాలు అక్రమిస్తే వదిలిపెట్టమని హెచ్చరించారు. : Short News | Latest News In Telugu | నిజామాబాద్ | తెలంగాణ