Revanth Reddy: నేడు కోర్టుకు సీఎం రేవంత్.. కానీ! By V.J Reddy 16 Oct 2024 ఓటుకు నోటు కేసులో ఈరోజు విచారణకు హాజరు కావాలని రేవంత్ రెడ్డికి నాంపల్లి కోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. Short News | Latest News In Telugu | మహబూబ్ నగర్ | తెలంగాణ
KTR: దేనితో కొట్టాలి రేవంత్.. కేటీఆర్ సంచలన ట్వీట్! By V.J Reddy 16 Oct 2024 తెలంగాణలో పది నెలల్లో రేవంత్ రెడ్డి సర్కార్ రూ.80,500 కోట్ల అప్పు చేసిందని అన్నారు ఎమ్మెల్యే కేటీఆర్. Short News | Latest News In Telugu | కరీంనగర్
Revanth : వారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. మరో నాలుగు కీలక నియామకాలు! By V.J Reddy 16 Oct 2024 రాష్ట్రంలో పలు నియామకాలు చేపట్టింది రేవంత్ సర్కార్. తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్గా బాలకిష్టారెడ్డి. Short News | Latest News In Telugu | హైదరాబాద్
Karimnagar : విషాదం.. గుండెపోటుతో ఐదేళ్ల చిన్నారి మృతి! By V.J Reddy 16 Oct 2024 తెలంగాణాలోని కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఐదేళ్ల చిన్నారి ఉక్కులు గుండెపోటు మరణించడం స్థానికంగా కలచివేసింది. Short News | Latest News In Telugu
Telangana: తెలంగాణలో కొత్త టీచర్ల చేరిక నేడే By V.J Reddy 16 Oct 2024 తెలంగాణలో కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయులకు పోస్టింగ్ లో తమకు కేటాయించిన ఆయా పాఠశాలల్లో ఈరోజు చేరనున్నారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
Rajinikanth : చెన్నైలో భారీ వర్షాలు.. వరదల్లో చిక్కుకున్న రజినీకాంత్! By V.J Reddy 16 Oct 2024 చెన్నైలో వర్షాలకు రజినీకాంత్ నివాసం నీటమునిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Short News | Latest News In Telugu | సినిమా | నేషనల్
Medigadda: మేడిగడ్డపై రేవంత్ సర్కార్ కు ఊహించని షాక్! By V.J Reddy 15 Oct 2024 మేడిగడ్డ బ్యారేజీకు వరద తగ్గుముఖం పట్టాక మళ్లీ పరీక్షలు చేయాలని NDSA నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ కరీంనగర్
DSC 2024 : డీఎస్సీ ఉపాధ్యాయ పోస్టులకు కౌన్సిలింగ్ యథాతథం By V.J Reddy 15 Oct 2024 తెలంగాణలో డీఎస్సీ ఉపాధ్యాయ పోస్టులకు కౌన్సిలింగ్ యథాతథం కానుంది. ఈ క్రమంలో అన్ని జిల్లాల డీఈఓలకు ప్రభుత్వం ఆదేశం ఇచ్చింది. Short News | Latest News In Telugu | హైదరాబాద్
AP Government: ఆ మంత్రులకు చంద్రబాబు కీలక బాధ్యతలు By V.J Reddy 15 Oct 2024 మొత్తం 26 జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రులను నియమిస్తూ ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. Short News | Latest News In Telugu | గుంటూరు | ఆంధ్రప్రదేశ్
GROUP 1 Mains : గ్రూప్ -1 మెయిన్స్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ By V.J Reddy 15 Oct 2024 తెలంగాణ గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 21 న నుంచి యథావిధిగా మెయిన్స్ పరీక్షలు.. Latest News In Telugu | Short News