author image

V.J Reddy

BREAKING : జగన్ కు తప్పిన ప్రమాదం
ByV.J Reddy

YS Jagan : జగన్ కాన్వాయ్ కి తృటిలో ప్రమాదం తప్పింది. కడప విమానాశ్రయం నుంచి పులివెందులకు వెళ్ళుతుండగా రామరాజు పల్లి వద్ద కాన్వాయ్ లో వాహనాలు ఢీ కొన్నాయి.

Pawan : అసెంబ్లీలో పవన్‌, జగన్‌ షేక్‌ హ్యాండ్‌ ఫొటో వైరల్
ByV.J Reddy

YS Jagan - Pawan Kalyan : ఏపీ రాజకీయాల్లో ఒక ఫోటో తెగ చక్కర్లు కొడుతుంది. అసెంబ్లీలో పవన్‌, జగన్‌ షేక్‌ హ్యాండ్‌ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

AP Deputy Speaker : డిప్యూటీ స్పీకర్ ఎవరు?.. ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్
ByV.J Reddy

AP Deputy Speaker : ఏపీ డిప్యూటీ స్పీకర్ ఎన్నికపై సందిగ్ధత నెలకొంది. ఇప్పటికీ డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ అసెంబ్లీ అధికారులు జారీ చేయలేదు. కాగా స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవ ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే.

CM Chandrababu : నేడు సీఎం చంద్రబాబు కీలక సమావేశం
ByV.J Reddy

సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ నేతల సమావేశం జరగనుంది. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో సా. 4 గం.కు భేటీ కానున్నారు.

Advertisment
తాజా కథనాలు