author image

V.J Reddy

CM Revanth Reddy : పోలీసులపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్
ByV.J Reddy

CM Revanth Reddy : పోలీసులపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి దగ్గర పోలీసుల వైఫల్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Pocharam : కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే
ByV.J Reddy

Pocharam Srinivas Reddy : మాజీ సీఎం కేసీఆర్కు బిగ్ షాక్ తగిలింది. మరో కీలక నేత బీఆర్ఎస్ను వీడారు. మాజీ  స్పీకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కేసీఆర్ కు గుడ్ బై చెప్పారు.

Pocharam Srinivas : పోచారం ఇంటికి బీఆర్ఎస్ నేతలు.. అడ్డుకున్న పోలీసులు
ByV.J Reddy

Pocharam Srinivas Reddy : పోచారం శ్రీనివాస రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. పోచారం శ్రీనివాస రెడ్డిని కలవాలని గేట్లు తోచుకుంటూ లోపటికి వెళ్లారు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్. అదే సమయంలో సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి ఉండడంతో పోలీసులు బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్నారు.

CM Revanth Reddy : సీఎం రేవంత్ వ్యూహం.. కేసీఆర్‌కు బిగ్ షాక్ తప్పదా?
ByV.J Reddy

CM Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టారు. ఇతర పార్టీ ఎమ్మెల్యేలను, కీలక నేతలను కాంగ్రెస్ పార్టీలోకి లాగాలని వ్యూహాలు రచిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు