ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వెళ్లనున్నారు. పార్టీ అధ్యక్షులు ఖర్గేతో భేటీ కానున్నారు. ఖర్గే సమక్షంలో సీనియర్ నేత కేకే కాంగ్రెస్‌లో చేరనున్నారు. రాజ్యసభ ఎంపీ పదవికి ఈరోజు కేకే రాజీనామా చేయనున్నారు.
/rtv/media/member_avatars/2024/10/17/2024-10-17t091720421z-whatsapp-image-2024-10-17-at-24638-pm.jpeg)
V.J Reddy
AP CM Chandrababu : ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టాక తొలిసారి హస్తిన పర్యటనకు వెళ్తున్నారు. రేపు ప్రధాని మోదీతో సమావేశం అవుతారు.
ఆగస్టు మధ్యలో వాయిదా పడ్డ నీట్–పీజీ పరీక్ష (NEET-PG Exam) ను నిర్వహించాలని ఎన్టీయే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
విశాఖ కేంద్ర కారాగారాన్ని సందర్శించారు హోంమంత్రి అనిత (Anitha). వైసీపీ పాలనలో పోలీస్ స్టేషన్ల పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. విశాఖలో ఒక పోలీస్ స్టేషన్ ఇంకా రేకుల షెడ్డులో నడుస్తోందని తెలిపారు.
Advertisment
తాజా కథనాలు