author image

V.J Reddy

CM Chandrababu : నేడు మూడో శ్వేత పత్రాన్ని విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు
ByV.J Reddy

CM Chandrababu : నేడు మూడో శ్వేత పత్రాన్ని ఎన్డీఏ ప్రభుత్వం విడుదల చేయనుంది. ఇప్పటికే పోలవరం, అమరావతిపై శ్వేత పత్రాలను విడుదల చేసింది ప్రభుత్వం.

Advertisment
తాజా కథనాలు