CM REVANTH REDDY : సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనను ప్రారంభించారు. వరంగల్ తర్వాత ఇవాళ మహబూబ్‌నగర్‌లో పర్యటించనున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా అభివృద్ధిపై సమీక్ష చేయనున్నారు.
/rtv/media/member_avatars/2024/10/17/2024-10-17t091720421z-whatsapp-image-2024-10-17-at-24638-pm.jpeg)
V.J Reddy
Samsung Galaxy S23 5G : మీరు శాంసంగ్ గెలాక్సీ S23ని అత్యంత తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ఆకర్షణీయమైన ధరలలో ప్రధాన అవుట్‌లెట్లలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ పై రూ.18 వేలు తగ్గింపు పొందవచ్చు.
Pension : పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం లంకలకోడేరులో పెన్షన్ సొమ్ముతో పారిపోయిన గ్రామ పంచాయితీ కార్యదర్శి బతవత్ రాముని పట్టుకున్నారు పోలీసులు.
ఏపీ సీఎం చంద్రబాబును కలిసేందుకు జగన్ (YS Jagan) బ్యాచ్ ఐపీఎస్‌ల విశ్వప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు అపాయింట్‌మెంట్ ఇవ్వకపోయిన సీఎం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. హైదరాబాద్‌లో చంద్రబాబు నివాసం దగ్గరకు ఐపీఎస్ సీతారామాంజయులు వెళ్లారు.
Advertisment
తాజా కథనాలు