/rtv/media/member_avatars/2024/10/17/2024-10-17t091720421z-whatsapp-image-2024-10-17-at-24638-pm.jpeg)
V.J Reddy
జనసేన (Janasena) లో ఒక్కసారిగా విభేదాలు భగ్గుమన్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో నాయకుల మధ్య అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. రెండువర్గాలుగా చీలి ఒకరిపై ఒకరు పిడిగుద్దులు చేసుకున్నారు.
Peddireddy Ramachandra Reddy: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మరో బిగ్ షాక్ తగిలింది. పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు మురళీధర్ వైసీపీకి గుడ్‌బై చెప్పారు.
MLC Kavitha: లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి నిరాశే ఎదురైంది. బెయిల్ పిటిషన్ పై మరోసారి విచారణ వాయిదా పడింది.
AP Files Burnt: ఏపీలో వరసగా పైళ్ల దగ్ధం ఘటనలు కలకలం రేపుతున్నాయి. విజయవాడలోని నీటిపారుదల అభివృద్ది సంస్థ కార్పొరేషన్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది.
CM Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కాం సీబీఐ కేసులో సీఎం కేజ్రీవాల్ కు షాక్ తగిలింది. సీబీఐ కేసులో కేజ్రీవాల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది.
Advertisment
తాజా కథనాలు