/rtv/media/member_avatars/2024/10/17/2024-10-17t091720421z-whatsapp-image-2024-10-17-at-24638-pm.jpeg)
V.J Reddy
MLC Kavitha - Kejriwal : లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నిరాశే ఎదురైంది. వీరికి మరోసారి జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది.
Srisailam : శ్రీశైలంకు వరద క్రమంగా పెరుగుతోంది. జూరాల నుంచి శ్రీశైలానికి వరద భారీగా పెరిగింది. శ్రీశైలానికి 2,46,965 క్యూసెక్కుల వరద వస్తోంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు ఉంది. శ్రీశైలం ప్రస్తుత నీటిమట్టం 858.40 అడుగులుగా ఉంది.
Peddireddy : మాజీ మంత్రి పెద్దిరెడ్డికి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పెద్దిరెడ్డి భూదందాలపై భారీగా ఫిర్యాదులపై కలకలం రేపగా.. తాజాగా హైకోర్టులో పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా కీలక తీర్పు వచ్చింది.
Advertisment
తాజా కథనాలు