author image

V.J Reddy

Telangana Cabinet : నేడు తెలంగాణ కేబినెట్ భేటీ
ByV.J Reddy

Telangana Cabinet : ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్‌లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. పలు కీలక బిల్లులకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపనుంది.

CM Chandrababu : నేడు శ్రీశైలానికి సీఎం చంద్రబాబు
ByV.J Reddy

CM Chandrababu : ఈరోజు సీఎం హోదాలో తొలిసారి శ్రీశైలంలో పర్యటించనున్నారు చంద్రబాబు. భ్రమరాంభ మల్లికార్జునస్వాముల వారిని దర్శించుకోనున్నారు. శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించి జలహారతి ఇవ్వనున్నారు సీఎం.

Pawan Kalyan : సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ కీలక భేటీ
ByV.J Reddy

సెక్రటేరియట్ కు వెళ్లారు డిప్యూటీ సీఎం పవన్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). తన ఛాంబర్ లో రెన్నోవేషన్ పనులను పరిశీలించారు. అనంతరం అటవీశాఖ అధికారులతో పవన్ సమీక్ష నిర్వహించారు.

Advertisment
తాజా కథనాలు