ACB Rides: ఏసీబీ వలలో మరో ప్రభుత్వ అధికారి చిక్కాడు. ఒక ప్రైవేట్ సంస్థకు సంబంధించిన ఆడిట్ పూర్తి చేయడానికి.. తనకు ఇంతకు పూర్వం అందిన నోటీసును మూసివేయడానికి ఆ సంస్థ యజమాని నుండి రూ.2లక్షల లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పంజాగుట్ట సర్కిల్-I, హైదరాబాద్ ఉప వాణిజ్య పన్నుల విభాగపు అధికారి శ్రీధర్ రెడ్డి పట్టుబడ్డాడు.
పూర్తిగా చదవండి..ACB Rides: ఏసీబీ వలలో మరో ప్రభుత్వ అధికారి
TG: ఏసీబీ వలలో మరో ప్రభుత్వ అధికారి చిక్కాడు. ఒక ప్రైవేట్ సంస్థకు సంబంధించిన ఆడిట్ పూర్తి చేయడానికి రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పంజాగుట్ట సర్కిల్-I, హైదరాబాద్ ఉప వాణిజ్య పన్నుల విభాగపు అధికారి శ్రీధర్ రెడ్డి పట్టుబడ్డాడు.
Translate this News: