Husband & Wife : భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగానికి వెళ్తుంటే ఇంటి బాధ్యతలను సమానంగా పంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

Vijaya Nimma
Hookah: హుక్కా తాగడం ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ కలిగిస్తుందని, దీని వల్ల ఆస్తమా, క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
Monkey Mind: ఒక విషయంపై దృష్టిపెట్టకుండా పది రకాలుగా ఆలోచిస్తుంటే దాన్ని మంకీ మైండ్ అని పిలుస్తారు. ఇలాంటి మనస్తత్వం ఉన్నవారు దృష్టి లోపం, అలసట, పని ఒత్తిడి వంటి సమస్యలు వస్తాయి.
Jealousy : మీ భాగస్వామి మీతో కాకుండా మరొకరితో సమయం గడుపుతుంటే కాస్త అసూయ కలగడంలో తప్పు లేదు. ఇది సాధారణ విషయమే.
Single kidney : ఒక కిడ్నీ మాత్రమే ఉన్నవారు పొరపాటున కూడా ధూమపానం తాగకూడదు. మద్యాన్ని అసలు ముట్టుకోకూడదు. ఆ బెడ్ హ్యాబిట్స్ వల్ల మూత్రపిండాల దెబ్బతింటాయి.
Obesity : పెరుగుతున్న బరువు ఏదైనా తీవ్రమైన వ్యాధికి సంకేతమా? మీ జీవనశైలి ఇలా ఉంటే జాగ్రత్తగా ఉండండి!
Obesity: రోజులో ఎక్కువ సమయం కూర్చోవడం, శారీరక శ్రమ లేకపోవడం ఊబకాయానికి దారితీస్తుంది. ఊబయాకం వల్ల మధుమేహం, గుండె జబ్బులు లాంటి ప్రాణాంతక సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
Protein: ప్రోటీన్ ఉంటే కాలేయ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇది మీలో ఫ్యాటీ లివర్ సమస్యలను కలిగిస్తుంది. శరీర అభివృద్ధికి కూడా ప్రోటీన్ అవసరం.
Tea Tips: చాలామంది బ్లాక్ టీ, గ్రీన్ టీ, లెమన్ టీలో ఉప్పు కలుపుకుని తాగుతారు. ఇలా చేయడం వల్ల జీవక్రియ రేటు మెరుగు పడుతుంది.
Natural Drink: పిగ్మెంటేషన్‌ను తొలగించడానికి ఒక అద్భుత డ్రింక్ ఉంది. మార్కెట్‌లో దొరికే క్రీములే కాకుండా కొన్ని ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలతో కూడా చర్మాన్ని కాపాడుకోవచ్చు.
Advertisment
తాజా కథనాలు