Road Accident: అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగినది. బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తిని కారు ఢీకొన్నది. ఎగిరి కారుపై పడిన యువకుడు మృతిదేహాన్ని 18 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లాడు. కొంతమంది వాహనదారులు కారుపై మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. అప్రమత్తమైన కారు డ్రైవర్ రోడ్డు పక్కకు కారును ఆపి ఉంచాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టిస్తోంది.
పూర్తిగా చదవండి..AP: అనంతపురంలో దారుణం.. మృతదేహంతోనే అంత దూరం ప్రయాణం
అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగినది. బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తిని కారు ఢీకొన్నది. ఎగిరి కారుపై పడిన యువకుడు మృతిదేహాన్ని 15 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లాడు. కొంతమంది వాహనదారులు కారుపై మృతదేహం ఉన్నట్లు గుర్తించారు.
Translate this News: