Chirata Benefits: అబ్సింతే ఆకు డయాబెటిక్ రోగులకు ఇన్సులిన్‌గా పనిచేస్తోంది. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో అబ్సింతే తినాలని డయాబెటిక్ రోగులకు నిపుణులు సలహా ఇస్తున్నారు.

Vijaya Nimma
Protein Deficiency: మహిళల్లో త్వరగా అలసిపోవడం, ఆకలి, చేతులు, కాళ్ల వాపు రావడం, లాంటివి కనిపిస్తుంటే దాని అర్థం ప్రొటీన్ లోపం ఉన్నట్లు.
Depression: రొట్టెలు, బిస్కెట్లు, కార్బోనేటేడ్ పానీయాలు, ప్యాకేజ్డ్ చిప్స్, స్నాక్స్, స్వీట్లు లాంటి అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ వల్ల ఊబకాయం లాంటీ శారీరిక సమస్యలతో పాటు మానసిక సమస్యలై ఒత్తిడి, డిప్రెషన్ కూడా పెరుగుతాయి.
Okra Benefits: బెండకాయలో ఫైబర్, విటమిన్-ఏ, సీ, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం లాంటివి ఆరోగ్యానికి మేలు చేసే యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి.
Copper Roti: శీతాకాలంలో ఎముకల సమస్య నివారించడానికి.. గోధుమలకు బదులుగా రాగిపిండితో చేసిన రోటీలను తింటే ఎముకలు దృఢంగా ఉంటాయి.
Weight Lose: బరువు రోజురోజుకు పెరుగుతూ ఉంటే.. ఆహారంలో మెంతులు, జీలకర్రను కలిపి తీసుకోవాలి. దీంతో జీర్ణక్రియ, రక్త ప్రసరణను మెరుగు పడుతుంది.
Flaxseeds Benefits: ఆరోగ్యానికి అవిసె గింజలను సూపర్‌ఫుడ్. అవిసె గింజలు తినడం వల్ల గుండెపోటు, మధుమేహంలో రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది.
కూరగాయలతో తయారు చేసిన జ్యూస్ తాగితే శరీరాన్ని చల్లబరుస్తుంది. ఉదయాన్నే ఈ జ్యూస్ తాగితే బరువు తగ్గడంతో పాటు మలబద్ధకం, రోగనిరోధక శక్తి, శరీర వాపు వంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని నిపుణులు చెబుతున్నారు.
Advertisment
తాజా కథనాలు