కొలెస్ట్రాల్‌ ఉండే ఆహారాలు తింటే ఊబకాయం ఖాయం

ఆహార పదార్థాల విషయంలో జాగ్రత్తలు అవసరం

వేయించిన చిక్‌పీస్‌లో కొలెస్ట్రాలు తక్కువ

బాదం, ఎండిన పండ్లు గుండె ఆరోగ్యానికి మంచిది

కూరగాయలు, మసాలా దినుసుల్లో కొలెస్ట్రాలు ఉండవు

మొలకల్లో కూడా తక్కువ మోతాదులో కొలెస్ట్రాలు

ధోక్లా బైట్స్‌ నిస్సంకోచంగా తినవచ్చు

తందూరీ పన్నీర్‌ టిక్కా బ్రేక్‌ఫాస్ట్‌కి బెస్ట్‌

మర్మరాలను తీసుకున్నా కొలెస్ట్రాల్‌ దరిచేరవు