Sugar Levels: కొన్ని ఔషధ మొక్కల ఆకులు సహజంగా ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తాయి. అందులో కాక్టస్ ఇగ్నియస్ కూడా ఒకటి.

Vijaya Nimma
Alcohol: మద్యం సేవించడం స్త్రీ పురుషులిద్దరికీ హానికరం. మహిళలు ఒక రోజులో 90ML కంటే ఎక్కువ ఆల్కహాల్ తీసుకోకూడదని వైద్యులు అంటున్నారు.
Summer Energy Drink: బీహార్ వంటకం లిట్టి చోఖాలొ వాడే పదార్థాలతో ఎనర్జీ డ్రింక్‌ను తయారు చేస్తారు. వేసవి కాలంలో ఈ డ్రింక్ తాగితే అమృతంతో సమానం.
Weight Increases: రాత్రి డిన్నర్ తర్వాత స్వీట్లు తినాలని అనిపిస్తే మాత్రం ఖర్జూరం, పెరుగు-బెల్లం, చియా గింజలు, బెర్రీలు, కొబ్బరి క్రీమ్ వంటి తినడం వల్ల బరువును తగ్గించుకోవచ్చు.
Dry Ice: డ్రై ఐస్‌ని సాలిడ్ కార్బన్ డై ఆక్సైడ్ అని అంటారు. దీన్ని తినడం వల్ల నరాలు దెబ్బతింటాయని, కొన్నిసార్లు రక్తవు వాంతులు అవుతాయని వైద్యులు చెబుతున్నారు.
Obesity: ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల కంటే ఎక్కువ మంది ప్రజలు ఊబకాయంతో బాధపడుతున్నారు. ఊబకాయం వల్ల అనేక సమస్యలు వస్తాయి.
'A' Vitamin Deficiency: ఏ విటమిన్ లోపాల వల్ల ఏ వ్యాధి వస్తుందో తెలుసుకుంటే ముందుగానే జాగ్రత పడొచ్చు. విటమిన్-A లోపంతో కంటి చూపు మందగిస్తుంది.
Summer Drinks : వేసవి కాలంలో అలోవెరా జ్యూస్, దోసకాయ నీరు, కొబ్బరి నీరు, వేడినిమ్మ నీరు వంటి డ్రింక్స్ తాగడం వల్ల చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవచ్చు.
Advertisment
తాజా కథనాలు