Stuttering: కొన్ని కుటుంబాల్లో ఎక్కువ మందికి నత్తి ఉండటం చూస్తుంటాం. నత్తిని ఉన్నట్టుండి తగ్గించే మందేదీ లేదు. అయితే వీరికి స్పీచ్ థెరపీ బాగా ఉపయోగపడుతుంది.

Vijaya Nimma
Weight Loss : బరువు తగ్గడానికి అనేక రకాల డైట్ ప్లాన్లు ఉన్నాయి. అయితే అమెరికా డైట్‌ప్లాన్‌తో ఈజీగా బరువు తగ్గవచ్చు.
Cholesterol: రుచికే కాదు శరీరానికి కూడా జీడిపప్పు ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. రోజూ జీడిపప్పు తింటే అనేక రోగాలు దూరమవుతాయి.
పేరెంట్స్ తమ పిల్లలను వేరే పిల్లలతో పోల్చుతారు. ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదు. పిల్లలను చదువుకునేలా ప్రోత్సహించండి కానీ వారిపై ఒత్తిడి చేయవద్దు. చదువు నేర్పించాలనుకుంటే ముందుగా ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచండి. మరిన్ని టిప్స్ కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.
Ramajan Fasting: రంజాన్ మాసంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలందరూ సూర్యోదయానికి గంటన్నర ముందు నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉంటారు.
Snoring : ఊబకాయం కారణంగా చాలా మంది గురక తో బాధపడుతుంటారు. అంతే కాకుండా స్థూలకాయం వల్ల మధుమేహం కూడా వస్తుంది. ఊబకాయం ఇన్సులిన్ చర్యకు ఆటంకం కలిగిస్తుంది.
Brain Tumor Treatment: క్యాన్సర్, గుండె జబ్బుల్లాగానే బ్రెయిన్ ట్యూమర్ కూడా అత్యంత తీవ్రమైన వ్యాధి. అయితే కేవలం 30 నిమిషాల్లో బ్రెయిన్ ట్యూమర్‌ను నయం చేసే యంత్రం వచ్చింది. ఈ యంత్రం పేరు Zap X. ఢిల్లీలోని ఓ ఆస్పత్రి మొదటి ZAP-X యంత్రాన్ని ఆవిష్కరించింది.
Childrens Room: పిల్లల గది విషయంలో పెద్దలు శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. పిల్లల రూమ్‌ని సింపుల్‌గా డిజైన్ చేయాలి. బొమ్మలకు సరైన స్థలం కేటాయించాలి.
Advertisment
తాజా కథనాలు