author image

Vijaya Nimma

Cancer : తక్కువ ఖర్చుతో కేన్సర్ చికిత్స.. ప్రారంభించిన రాష్ట్రపతి!
ByVijaya Nimma

Cancer : దేశీయంగా అభివృద్ధి చేసిన సీఏఆర్ టీ-సెల్ థెరపీని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. ఐఐటీ బాంబే, టాటా మెమోరియల్ సెంటర్ అభివృద్ధి చేసిన ఈ జన్యు ఆధారిత చికిత్స వివిధ రకాల క్యాన్సర్లను నయం చేయడానికి సహాయపడుతుంది. ఇఇది చికిత్స ఖర్చును గణనీయంగా తగ్గిస్తుందని అంచనా.

Heart Health : మీ గుండె ఆరోగ్యంగా ఉందా లేదా? ఎలా తెలుసుకోవచ్చు?
ByVijaya Nimma

Heart Health : గుండె ఆరోగ్యాన్ని చెక్‌ చేయడానికి అత్యంత ముఖ్యమైన పారామీటర్ రక్తపోటు. మీ రక్తపోటు తరచుగా తక్కువగా లేదా ఎక్కువగా ఉంటే, అది గుండె సమస్యలకు సంకేతం. ఆరోగ్యకరమైన గుండెకు నిమిషానికి 60 నుండి 100 బీట్ల హృదయ స్పందన రేటు కూడా ముఖ్యం. అధిక బరువు ఉన్నవారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువ.

Weird Facts : ఆ గ్రామంలోకి ఏం టచ్ చేసినా జేబుకు చిల్లే.. భారతీయ చట్టాలను పట్టించుకోని ఊరు!
ByVijaya Nimma

Indian Act : దేశంలోని ప్రతి ప్రాంతానికి విభిన్న సంప్రదాయాలు ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్‌ లోని కులు జిల్లాలో విభిన్న సంప్రదాయాలతో కూడిన అలాంటి గ్రామం ఒకటి. విలేజ్ పేరు మలానా.

Mangoes: భోజనంతో పాటు మామిడిపండ్లు తింటున్నారా..?. ఇవి గుర్తుంచుకోండి..!!
ByVijaya Nimma

Mangoes: మామిడికాయల సీజన్ వచ్చింది. ఈ సీజన్‌లో పండిన మామిడిపండ్లు తినడానికి ఎక్కువగా తింటే శరీరానికి అవసరమైన విటమిన్ ఎ, సి, ఫైబర్, ప్రోటీన్లతో సహా అనేక రకాల పోషకాలు అందుతాయి.

Watermelon: పుచ్చకాయను ఇలా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా!
ByVijaya Nimma

Watermelon: వేసవిలో ఎక్కువగా లభించే పుచ్చకాయను నమిలి తినటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇది చిగుళ్లను, దంతాలను తెల్లగా మార్చటంతోపాటు అనేక వ్యాధులను దూరం చేయడంలో కూడా సహాయపడుతుంది.

Stomach Oil : రాత్రి పూట పొట్టకు ఏ నూనె రాస్తే మంచిది..?
ByVijaya Nimma

Stomach Oil: శరీరం శక్తి కేంద్రంగా పరిగణించబడే బొడ్డు బటన్‌పై నూనెను పూయడం వల్ల చర్మానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.

Lemon and Ginger: నిమ్మకాయ, అల్లంతో ఇలా చేస్తే నెల రోజుల్లో 5 కిలోలు తగ్గొచ్చు
ByVijaya Nimma

Lemon and Ginger: నిమ్మ అనేది సిట్రస్ పండ్ల. ఇది బరువు తగ్గించడంతో పాటు కడుపు, చర్మ, జుట్టు సంబంధిత సమస్యలకు బాగా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు.

Cholesterol: కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలనుకుంటున్నారా?..ఈ నూనెలు వాడండి
ByVijaya Nimma

Cholesterol: అవిసె గింజల నూనె, ఆలివ్ నూనె, వేరుశెనగ నూనె వాడితే ఆరోగ్యానికి ప్రయోజనంతోపాటు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది.

Taapsee Pannu: పెళ్లి కూతురు తాప్సీ ఎంట్రీ అదుర్స్‌..వైరల్‌ అవుతున్న వీడియో
ByVijaya Nimma

Taapsee Pannu Wedding Video: హీరోయిన్‌ తాప్సీ భారత జాతీయ బ్యాడ్మింటన్ జట్టుకు ప్రధాన కోచ్‌గా ఉన్న మథియాస్ బోయ్‌ని వివాహం చేసుకుంది.

Summer Drink: వేసవిలో ORS ప్యాకెట్‌ని దగ్గర ఉంచుకోండి..ఎందుకో తెలుసా..?
ByVijaya Nimma

Summer Drink ORS: వేసవిలో ఓఆర్‌ఎస్ తాగడం వల్ల శరీరానికి శక్తినివ్వడమే కాకుండా డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుందని నిపుణులు అంటున్నారు.

Advertisment
తాజా కథనాలు