
Vijaya Nimma
ఈ ఏడాది ఏప్రిల్ 8న తొలి సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ సూర్యగ్రహణం మొత్తం వ్యవధి దాదాపు 5 గంటల 25 నిమిషాలు. ఏప్రిల్ 8 రాత్రి 9.12 గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున 2.22 గంటలకు ముగుస్తుంది. ఈ గ్రహణం భారత్‌లో కనిపించదు.
Hair Tips: నువ్వుల నూనెలో కొన్ని చుక్కల కొబ్బరి లేదా బాదం నూనె కలిపి తలకు అప్లై చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
Summer Skin Care: వేసవికాలంలో చర్మ సంరక్షణకు మాయిశ్చరైజర్ కాకుండా చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడానికి చిట్కాలతోపాటు, సమ్మర్ స్కిన్ కేర్ క్రీములు, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణలు అంటున్నారు.
Health Tips: దంతాల మీద ఉన్న ఫలకం, మురికిని శుభ్రం చేయడానికి.. ప్రతిరోజూ 3-4 నిమిషాలు బ్రష్ చేయడం అవసరమని నిపుణులు చెబుతున్నారు.
Asthma: వేసవిలో వాతావరణం మార్పులతోపాటు ఆహారం, జీవనశైలిపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా ముఖ్యమని నిపుణులు అంటున్నారు.
Cobra Sat On Bike: యూపీలో రోడ్డు పక్కన పార్క్ చేసి బైక్‌లో ఓ పెద్ద నాగుపాము హాయిగా కూర్చింది. ఈ భయానక వీడియోను ఓ జర్నలిస్ట్ వీడియో తీసి షేర్ చేయడంతో వైరల్‌గా మారింది.
Strawberry: అందంగా కనిపించడంతోపాటు అద్భుత రుచి ఉన్న పండ్లలో స్ట్రాబెర్రీ ఒకటి. మైక్రోస్కోప్‌లో స్ట్రాబెర్రీలు ఎలా ఉంటాయనే వీడియో ఇటీవల ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది.
Somavati Amavasya: సోమవతి అమావాస్య 8 ఏప్రిల్ 2024న వస్తుంది. ఆ రోజూ ఉదయం 04.32 నుంచి 05.18 లోపు స్నానం చేయాలి. ఉదయం 9.13 నుంచి 10.48 లోపు శివపూజకు అనుకూలంగా ఉంటుంది.
Advertisment
తాజా కథనాలు