Indian Act : దేశంలోని ప్రతి ప్రాంతానికి విభిన్న సంప్రదాయాలు ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh) లోని కులు జిల్లాలో విభిన్న సంప్రదాయాలతో కూడిన అలాంటి గ్రామం ఒకటి. విలేజ్ పేరు మలానా(Malana). ఈ ఊరుకు ప్రత్యేక చట్టం ఉంది. ఈ గ్రామంలో పర్యాటించేవారు బయటవారు అక్కడ ఇళ్లను, గుళ్లను తాకకూడదు. బయటి వ్యక్తులు ఇక్కడ ఏదైనా ముట్టుకుంటే రూ.1000 జరిమానా చెల్లించాల్సిందే! గ్రామాస్తుల ప్రకారం మలానాతో అలెగ్జాండర్‌తో ప్రత్యక్ష సంబంధం ఉంది. క్రీస్తుపూర్వం 326లో అలెగ్జాండర్ భారతదేశంపై దండెత్తినప్పుడు అతని సైన్యంలోని కొంతమంది సైనికులు మలానా గ్రామంలో స్థిరపడ్డారని నమ్ముతారు. అయితే ఇది అలెగ్జాండర్ సైనికుల గ్రామమని చారిత్రక ఆధారాలు లేవు.
పూర్తిగా చదవండి..Weird Facts : ఆ గ్రామంలోకి ఏం టచ్ చేసినా జేబుకు చిల్లే.. భారతీయ చట్టాలను పట్టించుకోని ఊరు!
హాయ్... ఇవాళ మేం మీకు ఒక గ్రామానికి తీసుకెళ్లబోతున్నాం.. తీసుకెళ్తున్నాం కదా అని అక్కడ ఏది కనిపిస్తే దాన్ని టచ్ చేయవద్దు.. అలా తాకితే దెబ్బకు ఫైన్ పడుతుంది.. అక్బర్‌ని పూజించే గ్రామం అది.. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి.
Translate this News: