Milk-Banana: అరటిపండు, పాలు ఆరోగ్యానికి మంచిదని అందరికి తెలుసు. అయితే.. ఈ రెండు కలిపి తీసుకుంటే శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు అంటున్నారు.

Vijaya Nimma
Mammography and Ultrasound: ఈ రోజుల్లో డిజిటల్ మామోగ్రఫీ కూడా వాడుతున్నారు. మామోగ్రఫీ, అల్ట్రాసౌండ్ రెండూ రొమ్ములలో అసాధారణతలను గుర్తించడానికి ఉపయోగించే వైద్య పద్ధతులు.
Men Thyroid: పురుషుల్లో థైరాయిడ్ ఉంటే బరువు తగ్గడం, భయం, చిరాకు, అలసట, చేతులు వణకడం, చెమటలు పట్టడం, కండరాల బలహీనత, జుట్టు ఊడటం వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు అంటున్నారు.
Curries Powders: వంటల్లో మసాలా పౌడర్లు కాకుండా పుచ్చకాయ గింజలు, కర్బూజ గింజల, పొద్దు తిరుగుడు గింజలు, గుమ్మడి గింజల పౌడర్లను వాడితే రుచితో పాటు ఆరోగ్యం వస్తుంది
Hair Tips: వేడి నీటితో తలస్నానం చేస్తే జుట్టు కుదుళ్లకు రక్తప్రసరణ తగ్గిపోతుందని, ఆక్సిజన్‌తో పాటు పోషకవిలువలు అందవు. అందుకే వేడినీటితో స్నానం చేస్తే తొందరగా జుట్టు రాలుతుందని వైద్యులు అంటున్నారు.
Old Titanic Ship Food Menu : 112 ఏళ్ల నాటి టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ తాజాగా బయటపడింది. టైటానిక్ షిప్‌లో ఫస్ట్‌క్లాస్, థర్డ్ క్లాస్ ప్రయాణికుల కోసం రూపొందించిన మెనూ కార్డులను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
Saffron Flower: కుంకుమ పువ్వుకు, పిల్లవాడి రంగుకు అస్సలు సంబంధం లేదని నిపుణులు అంటున్నారు. కేవలం సుఖ ప్రసవం అయ్యే అవకాశమే ఉంటుందని చెబుతున్నారు.
Skin Care: అందంగా కనిపించాటాని నీరు ఎక్కువగా తాగడం, నరింజ, బత్తాయి జ్యూస్‌లు, నానబెట్టిన నట్స్ ఆహారంగా తీసుకుంటే చర్మంలో నలుపు పోతుంది.
Advertisment
తాజా కథనాలు