author image

Vijaya Nimma

Road Accident : మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై దారుణం.. ఫొటోలు దిగుతున్న ఇద్దరిని ఢీకొట్టి..
ByVijaya Nimma

మాదాపూర్‌లోని కేబుల్ బ్రిడ్జిపై మరో హిట్ అండ్‌ రన్‌ కేసు చోటుచేసుకుంది. కేబుల్ బ్రిడ్జిపై ఫోటోలు దిగుతున్న ఇద్దరు వ్యక్తులను గుర్తు తెలియని కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.

Viral Video: వీడెవడ్రా బాబూ.. చిరుతతో సెల్ఫీ దిగాడు
ByVijaya Nimma

Viral Video: చిరుతలు సాధారంగా పొలాల్లోకి, గ్రామాల్లోకి వస్తుంటాయి. వీటిని చూసిన జనం పరుగులు పెడుతుంటారు. ఓ వ్యక్తి తన పొలంలోకి వచ్చిన చిరుతతో ప్రశాంతంగా ఫ్రెండ్‌తో దిగినట్టు సెల్ఫీ దిగాడు.

Encounter: తెలంగాణలో భారీ ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు మావోయిస్టులు మృతి
ByVijaya Nimma

Encounter: తెలంగాణ ఛత్తీస్‌గడ్‌ సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ములుగు జిల్లా వెంకటాపురం కర్రెగుట్ట దగ్గర పోలీసులకు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు కొనగుతున్నాయి.

Road Accident : కరీంనగర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
ByVijaya Nimma

Road Accident : కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందినట్లు సమాచారం.

Heart Health: వ్యాయామం చేసేప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తే గుండెపోటు తప్పదా..?
ByVijaya Nimma

heart attack: ప్రస్తుత జీవనశైలిలో ఏ వయసులోనైనా గుండెపోటు వచ్చేలా మారిపోయిందని కార్డియాలజిస్టులు అంటున్నారు. ఎప్పటికప్పుడు గుండె చెకప్ చేయించుకోవాలి.

Health Tips: మీ చేతులు బలహీనంగా ఉన్నాయా..? ఆ వ్యాధులకు సంకేతమని తెలుసుకోండి
ByVijaya Nimma

Health Tips: హ్యాండ్ గ్రిప్ మీ ఆరోగ్య రహస్యాన్ని చెబుతుందని నిపుణులు అంటున్నారు. మీ పట్టు సడలితే మీ రోగనిరోధక శక్తి బలహీనపడుతుందని అర్థం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Beauty Tips: ఈ సులభమైన టిప్స్‌తో మీ గోళ్లకు ఉన్న నెయిల్‌ పాలిష్‌ని తొలగించుకోండి
ByVijaya Nimma

nail polish: ప్రతి అమ్మాయికి నేయిల్ పాలిష్ అంటే ఇష్టంతోపాటు హాబీగా ఉంటుంది. గోళ్లకి వేసుకునే నెయిల్ పాలిష్ చూడటానికి అందంగా ఉంటుంది కానీ.. దీనిని తొలగించే విషయంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి.

Advertisment
తాజా కథనాలు