author image

Vijaya Nimma

Cow And House: ఇంటి ముందుకు వచ్చిన ఆవుకు ఇలా చేస్తే ఎంతో పుణ్యం
ByVijaya Nimma

Cow And House: ఆవు ఇంటి ముందుకు వస్తే ఆ రోజు శుభ‌వార్త వింటార‌ని చెబుతున్నారు. ఆవుల పాదాల్లో పితృ దేవ‌త‌లు, అడుగుల్లో ఆకాశగంగ‌, స్థనాల్లో చ‌తుర్వేదాలు, పాలు పంచామృతాలు, క‌డుపు భాగంలో కైలాసం ఉంటాయని .. స‌క‌ల దేవ‌త‌ల ఆశీస్సులు కోసం ఆవుని పూజించాలని పండితులు అంటున్నారు.

Dead Relatives Dream : చనిపోయిన బంధువులు కలలోకి వస్తే ఏమవుతుంది..?
ByVijaya Nimma

Visitations Dreams : తెలిసినవాళ్లు కలలో కనిపిస్తే వాటిని విసిటేష‌న్ డ్రీమ్స్ అంటారు. వీటికి మాన‌సిక, ఆధ్యాత్మిక రీజన్స్‌ కూడా ఉంటాయని పండితులు అంటున్నారు

Gun Misfired: హైదరాబాద్‌లో కలకలం.. గన్‌తో కాల్చుకున్న ఆర్‌ఎస్‌ఐ
ByVijaya Nimma

Hyderabadi RSI Baleshwar Incident: హైదరాబాద్ ఓల్డ్‌సిటీలో గన్‌తో కాల్చుకుని ఆర్‌ఎస్‌ఐ బాలేశ్వర్ ఆత్మహత్యకు చేసుకున్నాడు. ఘటనపై సమాచారం అందుకున్న సౌత్‌జోన్ డీసీపీ సాయిచైతన్య రంగలోకి దిగి వెంటనే ఘటనాస్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు.

Fire accident: హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం
ByVijaya Nimma

Fire accident: హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాజేంద్రనగర్ పరిధిలో గల బండ్లగూడ ఉన్న రత్నదీప్ సూపర్ మార్కెట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

Breaking: మెట్రోరైలు ప్రయాణికులకు బిగ్‌ షాక్‌.. ఇకపై అవి ఉండవు
ByVijaya Nimma

Hyderabad Metro: భాగ్యనగర ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో బిగ్ షాక్ ఇచ్చింది. హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ అధికారులు ప్రయాణికులకు ఇచ్చే రాయితీలను రద్దు చేశారు.

Video Viral: బ్రిటన్‌ ప్రధాని బ్యాటింగ్‌కు ఫిదా అయిన క్రికెటర్లు
ByVijaya Nimma

Video Viral: బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ క్రికెట్‌పై మరోసారి అభిమానం చాటుకున్నాడు. ఇంగ్లండ్ జాతీయ జట్టుతో కలిసి నెట్ సెషన్లలో పాల్గొన్నారు. తన బ్యాటింగ్‌ నైపుణ్యాలతో జట్టు సభ్యుల్ని ఆశ్చర్యపరిచారు.

Lakshmi Devi: శుక్రవారం ఈ తప్పులు చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు
ByVijaya Nimma

Lakshmi Devi: ల‌క్ష్మీ అనుగ్రహం కోసం అందరూ ప్రయత్నిస్తారు. ఇంట్లో లక్ష్మీదేవి ఉంటే దేనికీ కొరత ఉండదు. ఎల్లప్పుడూ ఇంట్లో సుఖసంతోషాలు వెల్లివిరిస్తాయి.

Flax Seeds: ఇవి తింటే వందేళ్లు వచ్చినా కాల్షియలోపం ఉండదు
ByVijaya Nimma

Flax Seeds: అవిసె గింజలను ఆహారంలో భాగం చేసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. ఇవి తినడం వల్ల బరువు తగ్గొచ్చు, కడుపులో మంట, అజీర్తి, మలబద్ధకం, చెడు కొలెస్ట్రాల్‌, గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే అవిసె గింజలను తినాలని నిపుణులు అంటున్నారు.

Advertisment
తాజా కథనాలు