చాలా మంది జుట్టురాలే సమస్యతో బాధపడతారు
జుట్టును కాపాడుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు
ఎండలో తిరగడం వల్ల కూడా జుట్టు ఊడుతుంది
చెమట వల్ల చుండ్రు..చుండ్రు వల్ల జుట్టు రాలుతుంది
జుట్టును గట్టిగా ముడి వేసినా ఊడిపోతుంది
రసాయనాలు ఉన్న షాంపూలు వాడకూడదు
బాగా రుద్ది తలస్నానం చేస్తే జుట్టు ఊడదు
సూర్యరశ్మి నేరుగా పడకుండా జాగ్రత్తలు అవసరం
కాలుష్యం వల్ల కూడా జుట్టు రాలిపోతుంది