సౌత్‌ ఇండియాలో సూపర్‌ స్టార్‌గా బన్నీ

సౌత్‌ ఇండియాలో సూపర్‌ స్టార్‌గా బన్నీ

ఉదయం జిమ్‌కు ముందు 45 నిమిషాలు జాగింగ్‌

ప్రతిరోజూ సైక్లింగ్‌, పుషప్స్‌, డిప్స్‌ చేస్తాడు

ప్రతిరోజూ 2 గంటలు జిమ్‌లో గడుపుతున్న బన్నీ

రోజూ ఆరోగ్యకరమైన గింజలు తీసుకుంటాడు

ఉదయం తాజా పండ్లతో పాటు కొబ్బరి నీళ్లు

మధ్యాహ్నం బ్రౌన్‌ రైస్‌, పప్పు, ఆకుకూరలు

డిన్నర్‌లో బ్రౌన్‌ రైస్‌, గ్రీన్‌ బీన్స్‌, సలాడ్‌