sugar levels: ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక గ్లాసు నిమ్మరసం తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలతోపాటు జీర్ణశక్తిని పెంచి రక్తంలో షుగర్ లెవెల్ పెరగకుండా చూస్తుందని పోషకాహార నిపుణులు అంటున్నారు.

Vijaya Nimma
Liver Disease: అనారోగ్యకరమైన ఆహారం, అధిక బరువు ఉన్నవారు కూడా కాలేయ వ్యాధికి గురయ్యే ప్రమాదం ఉంది. .
Hands Pack: వేసవిలో సూర్యకాంతితోపాటు దుమ్ము, కాలుష్యం ఎక్కువ. బయటకు వెళ్తే పాదాలు చాలా మురికిగా మారుతాయి.
Heart Attack: పెరుగుతున్న వేడి వలన ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. హీట్‌వేవ్ వల్ల డీహైడ్రేషన్ సమస్య వల్ల గుండె పనితీరు క్షీణించి గుండెపోటుకు కారణమవుతుంది.
Coconut Water: కొబ్బరి నీరులో ఉండే పోషకాలు రోగనిరోధక శక్తిని పెంపొందించడంతో పాటు జీర్ణ సమస్యలను నయం చేస్తాయని నిపుణులు అంటున్నారు.
Rose Srikhand: చాలామందికి సమ్మర్ సీజన్‌లో భోజనం చేశాక చల్లటి, తీపి పదార్థం కూడా తినాలని అనిపిస్తుంది. ఆ సమయంలో ఐస్ క్రీం తినడం మంచిది కాదని నిపుణులు అంటున్నారు.
Summer Special Rices: వేసవి కాలంలో పుదీనా రైస్, పెరుగు అన్నం, పచ్చి కొత్తిమీర అన్నం, క్యాప్సికమ్, లెమన్ రైస్ వేసవిలో తినేందుకు కూడా బెస్ట్ అని నిపుణులు అంటున్నారు.
Nerves Swell: మధుమేహం, అతిగా మద్యం సేవించడం, శరీరం బలహీనంగా ఉన్నా, శరీరంలో రక్తం తక్కువగా ఉన్నా నరాలు ఉబ్బుతాయని నిపుణులు అంటున్నారు.
Advertisment
తాజా కథనాలు