ఇటీవల UPSC సివిల్ సర్వీసెస్ ఫలితాలు విడుదల

కొత్త లక్ష్యాలను నిర్దేశించుకోవాలంటున్న టాపర్లు

పట్టుదలతో చదివితే ఏదైనా సాధ్యమే

రోజుకు 9 నుంచి 10 గంటలు చదువుపైనే దృష్టి

పనిచేసుకుంటూనే చదివామంటున్నటాపర్లు

తగిన ప్రోత్సాహం లేకపోయినా పట్టుదల ఉండాలి

ఏదైనా అర్థంకాకపోతే అడగడానికి మొహమాటం వద్దు

నిపుణుల సలహాలు తీసుకుంటూ ముందుకుసాగాలి

చదువుకు పేద, ధనిక సంబంధం లేదని తెలుసుకోండి