ఇంటి అందాన్ని పెంచడంలో చెక్క ఫర్నిచర్ ప్రత్యేకం
కాలక్రమేణా దానిపై దుమ్ము, మరకలు ఏర్పడతాయి
దుమ్ము వల్ల చెక్క ఫర్నిచర్ అందం దెబ్బతింటుంది
గోరువెచ్చని నీటిలో సబ్బు కలిపి ఫర్నిచర్ తుడవాలి
అరకప్పు వెనిగర్, నీళ్లు కలిపి తుడిస్తే మరకలు పోతాయి
చెంచా బేకింగ్ సోడాలో కొబ్బరి నూనె కలిపి రాయాలి
టీ ట్రీ ఆయిల్, నీళ్లు కలిపితే ఫంగస్ తొలగిపోతుంది
మరక ఉన్న ప్రదేశంలో నిమ్మరకం అప్లై చేయాలి
మృదువైన గుడ్డతో మాత్రమే ఫర్నిచర్ తుడవాలి