road accident: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కావలి మసునూరు టోల్ ప్లాజా దగ్గర లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

Vijaya Nimma
Eyes Tips: ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు కళ్లద్దాలు ధరిస్తున్నారు. కళ్ల ఆకారం, రెటీనా, కార్నియా ఆరోగ్యం బలహీనంగా మారడానికి కారణం.
cucumber: దోసకాయలో నీరు అలాగే ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.
Road Accident: హైదరాబాద్ నగరంలోని ఉప్పల్‌లో ఆర్టీసీ బస్సు యువకుడిపైనుంచి దూసుకెళ్లింది. అక్కడికక్కడే వర్షిత్‌రెడ్డి మృతి.
Road accident: విశాఖలోని సూర్యాభాగ్ కల్యాణి ప్రెస్ జంక్షన్లో అంబులెన్స్ ఢీ కొని. చందు, రామకృష్ణ అనే యువకులు మృతి చెందారు.
fire accident: ఎన్టీఆర్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ సమీపంలోని ఆల్ఫా సూపర్ మార్కెట్ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Tiffin: ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ మానేయడం వల్ల శరీరంలో పోషకాల లోపంతో పాటు స్థూలకాయం, గుండె జబ్బులు, మధుమేహం, ఒత్తిడి వంటి ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
Ovarian Cancer: అండాశయ క్యాన్సర్ లక్షణాలను మొదట్లో గుర్తించడం కష్టం. దీని కారణంగా ఒక వ్యక్తి తన జీవితాన్ని కూడా కోల్పోవచ్చు.
Advertisment
తాజా కథనాలు