పని ఒత్తిడిని తగ్గించుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది

టైమ్‌ ప్రకారం ముందుకెళ్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు

ముందుగానే ప్రణాళిక రూపొందించుకోవాలి

కుటుంబం కోసం కొంత సమయం కేటాయించండి

ఖాళీ దొరికినప్పుడల్లా విహారయాత్రలు ప్లాన్‌ చేయండి

ఆఫీసులో ఎదురయ్యే సమస్యలను పెద్దగా పట్టించుకోవద్దు

కావాలని టార్గెట్‌ చేసేవాళ్లు ఉంటారు..జాగ్రత్త

మన పనిని మనం పూర్తిచేసుకుంటూ వెళ్తే సమస్య ఉండదు

అవతలివారితో వాదించడం వల్ల ఉపయోగం ఉండదు