బాస్‌లందు కొందరు బాస్‌లు వేరు

ఆఫీసుల్లో ఉద్యోగులకు బాస్‌లతో తిప్పలు

పనిచేసిన వారినే నిత్యం తిట్టే ఉన్నతాధికారులు

పనిచేయని వారి జోలికి మాత్రం అస్సలు పోరు

ఎంత పనిచేసినా ఏదో వంక పెట్టాలనే ప్రయత్నం

అధికారం చెలాయించాలని బాస్‌ల తాపత్రయం

యాజమాన్యం మెప్పుకోసం బాస్‌ల తిప్పలు

అనుకూలంగా ఉంటే ఒకలా..లేకుంటే మరోలా తీరు

తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న నిజమైన ఉద్యోగులు