author image

Vijaya Nimma

Vitamins: ఈ ఆకుల్లో విటమిన్లు మెండు.. ప్రొటీన్‌ లోపాన్ని తొలగించే సంజీవని
ByVijaya Nimma

Vitamins: వేసవిలో ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. మునగ ఆకుల్లో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, అమైనో యాసిడ్లు, ప్రొటీన్లు పుష్కలంగా ఉన్నాయి.

AP Rains: ఏపీలో దంచికొడుతున్న వర్షం.. ఆదోళనలో రైతులు
ByVijaya Nimma

AP Rains: అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట, రావులపాలెంలో ఉరుములు మెరుపులు, సుడిగాలిలతో కూడిన భారీ వర్షం కురిసింది. ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Baglamukhi Jayanti 2024: బగ్లాముఖి జయంతి రోజు ఇలా చేయండి.. అంత శుభమే
ByVijaya Nimma

Baglamukhi Jayanti 2024: హిందూ మతంలో తల్లి బగళాముఖిని తంత్ర దేవతగా భావిస్తారు. బగళాముఖి జయంతి ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుక్లపక్ష అష్టమి నాడు జరుపుకుంటారు.

Vegetables: కూరగాయల నుంచి పురుగుమందులను తొలగించే చిట్కా ఇదే!
ByVijaya Nimma

Vegetables: మార్కెట్‌లో ఉన్న కూరగాయలు రసాయనాలు, మందుల సాయంతో పాలిష్ చేసి మెరిసేలా చేస్తున్నారు. ఈ పురుగుమందులను తొలగించడానికి చిట్కాలున్నాయి.

AP Politics: 48 గంటల సైలెన్స్ డే.. ఎన్నికలకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు: కలెక్టర్ హరినారాయణన్
ByVijaya Nimma

Collector M Harinarayanan: నెల్లూరు జిల్లాలో ప్రశాంత ఎన్నికలకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు కలెక్టర్ హరినారాయణన్, ఎస్పీ ఆరిఫ్ హఫీజ్. జిల్లాలో ప్రజలు అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని వారు తెలిపారు.

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. 12 మంది మావోయిస్టులు మృతి
ByVijaya Nimma

Encounter: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బిజాపూర్‌ జిల్లాలో నేడు మరో భారీ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. కాల్పుల్లో 12 మంది మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

AP Politics: న్యాయం కోసమే విజయమ్మ పోరాటం..న్యాయానికి ఓటు వేస్తారని ఆశిస్తున్నా: వైఎస్‌ సునీత
ByVijaya Nimma

YS Sunitha: కడప జిల్లాలో వైఎస్‌ సునీత ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేత వైఎస్ వివేకాకు న్యాయం జరిగేలా తీర్పు ఇవ్వాలని సునీత విజ్ఞప్తి చేశారు. .

Pistachio: వేసవిలో పిస్తా తింటే ఏం అవుతుందో తెలుసా?
ByVijaya Nimma

Pistachio: రోజూ పిస్తాపప్పు తినే వ్యక్తి రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంటారు. దీనివల్ల శరీరంలోని అలసట, బలహీనత తొలగిపోతుందని నిపుణులు అంటున్నారు.

Advertisment
తాజా కథనాలు