Micro Break: దీర్ఘ విరామాలు, వారాంతాల్లో కంటే మైక్రో బ్రేక్‌లు మరింత ప్రయోజనకరంగా ఉంటాయి. ఇవి మిమ్మల్ని శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంచడంలో సహాయపడతాయి.

Vijaya Nimma
Lifestyle Tips: ప్రతి ఒక్కరూ నిజమైన మనిషిగా, ఇమేజ్, గుడ్‌విల్‌గా ఉండాలంటే పుస్తకాలు చదవటం, మాట్లాడాలే విధానంతో మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవచ్చు.
అమ్మాయిలు చేతులు, కాళ్లు వ్యాక్సింగ్ చేసుకున్న తర్వాత మాయిశ్చరైజింగ్ లోషన్, టోనర్, అలోవెరా జెల్‌ను వాడాలని నిపుణులు అంటున్నారు.
High Cholesterol: చెడు కొలెస్ట్రాల్‌తో అనేక సమస్యలతోపాటు గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందని వైద్యులు అంటున్నారు.
Relationship Tips: నిశ్చితార్థం తర్వాత భాగస్వామిని 5 ప్రశ్నలను అడిగితే సంబంధంలో ఎప్పటికీ చీలిక ఉండవని నిపుణులు చెబుతున్నారు.
Pineapple: పైనాపిల్ ఒక ఆమ్ల, రుచికరమైన, పోషకమైన పండు. డయాబెటిక్ పేషెంట్ దీన్ని తింటే చాలా సమస్యలను కలిగిస్తుందని నిపుణులు అంటున్నారు.
Dengue: డెంగీ ముప్పు రాకుండా ఉండాలంటే ఇంటి దగ్గర పేరుకుపోయి నీరు , కూలర్, ట్యాంక్, వర్షపు నీరు బకెట్, ట్యాంక్‌లో పేరుకుపోకుండా ప్రయత్నించాలి.
Water: ప్రతిరోజూ 3 లీటర్ల నీరు తాగడం వల్ల కేలరీలు వేగంగా కరిగిపోతాయి. స్త్రీలు రోజుకు 9-10 కప్పుల నీరు, పురుషులు 12-13 కప్పుల నీరు తాగాలని సూచిస్తున్నారు.
Advertisment
తాజా కథనాలు