Beauty: వ్యాక్సింగ్ తర్వాత అమ్మాయిల చేతులు, కాళ్ల నుంచి టానింగ్ తొలగించి చర్మం మృదువుగా మారుతుంది. ఇలా చేయడం వల్ల చేతులు, కాళ్ళపై అవాంఛిత రోమాలు తొలగిపోతాయి. చేతులు, కాళ్ళు అందంగా కనిపిస్తాయి. మీరు వాక్సింగ్ చేసుకున్నప్పుడల్లా.. వ్యాక్సింగ్ తర్వాత కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. వాక్సింగ్ తర్వాత చాలాసార్లు చర్మం చెమట పట్టటం, జిగటగా మారుతుంది. ఇది జరిగినప్పుడు చాలామంది అమ్మాయిలు వేడి , గోరువెచ్చని నీటితో స్నానం చేస్తారు. ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోకపోతే చర్మం నల్లబడటం మొదలవుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే వ్యాక్సింగ్ తర్వాత కొన్ని జాగ్రత్తలు, కొన్ని చిట్కాలు ఫాలో చేయాలి. వాటి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Beauty: వ్యాక్సింగ్ తర్వాత ఈ పనులు చేయండి.. లేకపోతే మీ చర్మం నల్లగా మారవచ్చు!
అమ్మాయిలు చేతులు, కాళ్లను అందంగా మార్చుకోవడానికి వ్యాక్సింగ్ చేయించుకుంటారు. వ్యాక్సింగ్ తర్వాత మాయిశ్చరైజింగ్ లోషన్, టోనర్, అలోవెరా జెల్‌ను వాడాలని నిపుణులు అంటున్నారు. వ్యాక్సింగ్ తర్వాత 2,3 రోజుల తర్వాత డెడ్స్కిన్ తొలగించడానికి వారానికి మూడుసార్లు స్క్రబ్ ఉపయోగించాలి.
Translate this News: